ఉన్నట్టుండి భారీ వర్షం,బంగాళాఖాతంలో అల్పపీడనం *Telangana | Telugu OneIndia

2022-08-04 891

Hyderabad Rains:Heavy rain lashes Out Again Hyderabad City and next 3 weeks rains alert for telangana districts | హైదరాబాద్ నగరంలో ప్రతి రోజూ, రోజులో ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా, గురువారం ఉదయం కూడా పలు ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్, లక్డీకపూల్, పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, కేపీహెచ్‌బీ, కోఠి, అబిడ్స్, నాంపల్లి, ‌ మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, శంషాబాద్ లో వర్షం కురిసింది. ఆగస్టు 7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది